ముఖ్యమంత్రి సహయనిధి కి ఆర్ధిక సహాయం చెక్కులు
ముఖ్యమంత్రి సహయనిధి కి ఆర్ధిక సహాయం చెక్కులు అందజేసిన గణపవరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన పాల ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షురాలు జి పద్మావతి గారు రూ 20 వేలు, జి వి రామ్మోహన్ రెడ్డి గారు రూ 10 వేలు, వి సీతారామిరెడ్డి గారు రూ 10 వేలు చెక్కుల రూపంలో , వాలంటీర్…